Search
Close this search box.

  చరణ్ కు జోడిగా ఎవరు..? చరణ్ సినిమాకి హీరోయిన్ కష్టాలు..

November 4, 2026 7:21 PM | Aditya369 News

చరణ్ కు జోడిగా ఎవరు..? చరణ్ సినిమాకి హీరోయిన్ కష్టాలు..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ కెరీర్‌లో 17వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రం ఇటీవలే ఘనంగా ప్రారంభమైంది.

అయితే సినిమా ప్రారంభోత్సవం సమయంలో హీరోయిన్ పేరును ప్రకటిస్తారని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ మేకర్స్ మాత్రం హీరోయిన్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

దీనికి కారణం ఇప్పటివరకు హీరోయిన్‌ను ఫైనల్ చేయకపోవడమేనని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ పేర్లను పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం మరో కొత్త హీరోయిన్‌ను వెతికే పనిలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. మరి చివరికి సుకుమార్ తన సినిమాలో రామ్ చరణ్ సరసన ఏ హీరోయిన్‌ను ఎంపిక చేస్తారో చూడాలి!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు