Search
Close this search box.

  హనుమాన్ అంశ్‌కు భారీ షాక్..! తెలుగు రిలీజ్‌పై క్లారిటీ ఏది..?

September 22, 2026 9:40 PM | Aditya369 News

హనుమాన్ అంశ్‌కు భారీ షాక్..! తెలుగు రిలీజ్‌పై క్లారిటీ ఏది..?

బాలీవుడ్ నుంచి ఇటీవల వచ్చిన సినిమాల్లో అనూహ్యమైన విజయాన్ని అందుకున్న చిత్రంగా ‘హనుమాన్ అంశ్’ పేరు వినిపిస్తోంది. డివోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా.. ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతూ ఇండియా వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది.

ముఖ్యంగా కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పుడు రూ.350 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తోందనే టాక్ ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమా విజయంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా దీనిపై ఆసక్తి పెరిగింది. దీంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుకు వచ్చి ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. తెలుగు రిలీజ్‌పై ప్రకటన వచ్చినప్పటికీ.. చివరి నిమిషంలో సినిమా విడుదల వాయిదా పడింది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ నుంచి త్రివిక్రమ్ కూడా తప్పుకున్నారనే వార్తలు అప్పట్లో వినిపించాయి.

ఆ తర్వాత నుంచి ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ గురించి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో.. అసలు ఈ సినిమా తెలుగులో విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం చూస్తుంటే.. థియేటర్లలో తెలుగు వెర్షన్ రిలీజ్ ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే ఓటీటీ ద్వారా అయినా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా అందుబాటులోకి వస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించగా.. శోబినా సత్య ప్రధాన పాత్రలో నటించారు.

మరి ఇంతటి విజయాన్ని అందుకున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగులో థియేటర్లలోకి వస్తుందా? లేక ఓటీటీతోనే సరిపెట్టుకుంటుందా? తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore