మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో మరో ప్రతిష్టాత్మక సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్‌తో చేస్తున్నాడు. చరణ్ కెరీర్‌లో 17వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు చరణ్ తన లేటెస్ట్ లుక్స్‌తో అదిరిపోయే కిక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం చరణ్ తన పొడవాటి జుట్టును అలాగే ఉంచుకుని.. తన బాడీని మాత్రం మరింత లీన్‌గా మార్చుకున్నట్టు కనిపిస్తున్నాడు.
ఈ కొత్త లుక్ చూసిన మెగా ఫ్యాన్స్.. సుకుమార్ సినిమాలో చరణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అసలు రామ్ చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయానికి వస్తే.. ‘గేమ్ ఛేంజర్’లోనే ఒకే సినిమాలో మూడు విభిన్నమైన లుక్స్‌తో కనిపించి తన డెడికేషన్ ఏంటో చూపించాడు. ఇక ప్రస్తుతం ‘పెద్ది’ కోసం కూడా పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు.
ఇప్పుడు అదే జోరులో సుకుమార్ ప్రాజెక్ట్ కోసం మరోసారి తన లుక్‌ను మార్చుకుంటుండటంతో.. చరణ్ డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
సుకుమార్ సినిమాల్లో హీరోలకు డిఫరెంట్ షేడ్స్, లుక్స్ ఉండటం కొత్తేమీ కాదు. మరి ఈ సినిమాలో చరణ్‌కు ఒకే లుక్ ఉంటుందా? లేక గతంలో సుకుమార్ సినిమాల తరహాలో రెండు, మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తాడా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి రామ్ చరణ్ కొత్త లుక్ చూస్తుంటే.. సుకుమార్ మరోసారి తన మార్క్‌తో ఏదో భారీగా ప్లాన్ చేస్తున్నాడనే అంచనాలు మాత్రం ఇప్పుడే మొదలయ్యాయి.









