Search
Close this search box.

  ఇరాన్ చీఫ్‌గా ర‌క్ష‌ణ మంత్రి అహ్మ‌ద్‌వాదీ

March 1, 2026 10:13 AM | Aditya369 News

ఇరాన్ చీఫ్‌గా ర‌క్ష‌ణ మంత్రి అహ్మ‌ద్‌వాదీ

ఇరాన్ సుప్రీం చీఫ్ ఖ‌మేనీ మృతితో ఇరాన్ చీఫ్‌గా ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రిగా ఉన్న అహ్మ‌ద్ వాహిదీకి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్న‌ట్లు ఇరాన్ ప్ర‌క‌టించింది. అమెరికా అధ్య‌క్షుడు ఇరాన్ ప్ర‌జ‌లకు స్వేచ్ఛనిస్తానిన ప్ర‌క‌టించ‌డం, ఇరాన్ మ‌త‌పెద్ద‌ల విధానాల‌పై ఆ దేశంలోనే వ్య‌తిరేఖ‌రావ‌డం వంటి ప‌రిణామాలు ఇరాన్‌పై ప్ర‌భావాన్ని చూపుతున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ఇరాన్ ర‌క్ష‌ణ మంత్రి నుండి చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌డుతున్న అహ్మ‌ద్ వాదీ ఏలా త‌ట్టుకుంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు