Search
Close this search box.

  సహకార సంఘాల ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం

February 21, 2026 8:57 PM | Aditya369 News

సహకార సంఘాల ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం

కరపలో సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ (జేఏసీ) పిలుపు మేరకు కొనసాగుతున్న నిరవదిక సమ్మెలో భాగంగా ఆరవ రోజు కరప బ్రాంచ్ పరిధిలోని ఐదు సొసైటీల సీఈఓలు,సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ సమ్మెకు విచ్చేసి కరప సొసైటీ అధ్యక్షులు సైనవరపు భవాని శంకర్ సంఘీభావం ప్రకటించారు.ఉద్యోగుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో రాయుడు వెంకటేశ్వరరావు,బచ్చు పరశురాం,నల్ల వెంకటేశ్వరరావు,వై జె చంద్రశేఖర్,వాసంశెట్టి శివ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు