Search
Close this search box.

  పిఠాపురం కుక్కుటేశ్వరుడి రథోత్సవం ఫోటో గ్యాలరీ

February 17, 2026 7:28 AM | Aditya369 News

పిఠాపురం కుక్కుటేశ్వరుడి రథోత్సవం ఫోటో గ్యాలరీ

కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుక్కుటేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రథోత్సవం వేడుక పూర్తి చిత్రాలు మీకోసం..కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుక్కుటేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రథోత్సవం ప్రారంభమైన దగ్గర నుండి ముగిసే వరకు భక్తులు శివనామ స్మరణలతో నీలకంఠుడ్ని స్మరిస్తూనే ఉన్నారు. పిఠాపురం పాదగయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ పర్యవేక్షణలో రథోత్సవంవేడుక అత్యద్భుతంగా జరిగింది. కూటమి నాయకులు, పలు పార్టీల నేతలు రథోత్సవం వేడుకలో పాలుపంచుకున్నారు.పూర్తి చిత్రాలు మీకోసం.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు