Search
Close this search box.

  పిఠాపురం నుండే మొద‌లు

February 15, 2026 9:11 PM | Aditya369 News

పిఠాపురం నుండే మొద‌లు

జ‌న‌సేన పార్టీ స‌భ్య‌త్వం తొలుత పిఠాపురం నుండే ఎక్కువ‌గా మొద‌లు పెట్టాల‌ని ప‌వ‌న్ సూచించారు. ఈ విషయాన్ని జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ ఛైర్మ‌న్ నాదెండ్ల స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలుత పిఠాపురం నుండి ప్రారంభ‌మై, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చేస్తామ‌న్నారు. ఈసారి న‌మోదు సంఖ్య రెట్టింపు అవుతుంద‌న్న న‌మ్మకం ఉంద‌న్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore