Search
Close this search box.

  పాదగయ కు పోటెత్తిన భక్తులు

February 15, 2026 12:43 AM | Aditya369 News

పాదగయ కు పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం పట్టణంలో దక్షిణ కాశీగా విరాజల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయకు భక్తులు పోటెత్తారు.పుష్కరణలో పుణ్యక్షేత్రాల ఉన్న స్థానాలు ఆచరించారు. మాతాపితులకు తర్పణాలు వదిలి బ్రాహ్మణులకు పోతర్లు సమర్పించారు.శివన్నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. పుష్కరణలో స్థానం అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు