Search
Close this search box.

  పిఠాపురంలో లేబర్ కోడ్ లు రద్దు చేయాలి భారీ ర్యాలీ

February 12, 2026 2:04 PM | Aditya369 News

పిఠాపురంలో లేబర్ కోడ్ లు రద్దు చేయాలి భారీ ర్యాలీ

పిఠాపురంలో సిఐటియు,కేంద్ర కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు సిఐటియు,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించ సిఐటియు కుంచె చిన్న,యూటీఫ్ సిహెచ్ సూరిబాబు,అంగన్వాడీ విజయశాంతి,భవన నిర్మాణం డి సత్యనారాయణ, రామన్నారాజు, వ్య కా స నాయకులు కె రాఘవ లు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు తీసుకువచ్చి కార్మికుల హక్కులు కాలరాసిందన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ లు రద్దు చేసే వరకు పోరాడుతామన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore