Search
Close this search box.

  పిఠాపురం విద్యుత్ సరఫరాకు అంతరాయం

February 11, 2026 10:49 PM | Aditya369 News

పిఠాపురం విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ లైన్ల మరమ్మత్తుల భాగంగా శుక్రవారం ఉదయం గం.8.00 నుంచి మద్యాహ్నం గం.2.00 వరకు 11కేవి టిడ్కో ఫీడర్ మరియు 11కేవి చిత్రాడ ఫీడర్ లు మీద ఉన్న జగ్గయ్య చెరువు,వైభవ్ వెంచర్,క్రిష్,విశ్వం లేఔట్,ప్రభుత్వ ఆసుపత్రి,సబ్ రిజిస్టర్ ఆఫీస్,మాధవ స్వామి గుడి ఏరియా , అంబేద్కర్ సెంటర్,రథల పేట,వస్తాద్ వీధికోట వారి వీధి,జె జి ఆర్ హాస్పిటల్,జడ్జ్ గారి కోటర్స్,గోపాల్ బాబా ఆశ్రమం,బ్రాహ్మణ లేఔట్,ఎంపీఓ ఆఫీస్,ఏరియాల్లో పరిసర ప్రాంతాలను విద్యుత్ అంతరాయం కలుగుతుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు