Search
Close this search box.

  విఐపీ, ప్రోటోకాల్ ద‌ర్శ‌నాల‌కు స‌మ‌యాలు ఇవే

February 10, 2026 10:13 PM | Aditya369 News

విఐపీ, ప్రోటోకాల్ ద‌ర్శ‌నాల‌కు స‌మ‌యాలు ఇవే

మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాల‌లో శైవ‌క్షేత్రాల‌కు వెళ్లే విఐపీల‌కు, ప్రోటోకాల్ ద‌ర్శ‌నాల‌కు ప్ర‌త్యేక స‌మ‌యాలు కేటాయించ‌డం జ‌రిగింద‌ని కాకినాడ క‌లెక్ట‌ర్ ష‌ణ్మోహ‌న్‌, ఎస్పీ బిందుమాధ‌వ్ స్ప‌ష్టం చేశారు. సామా న్యుల‌కు పెద్ద‌పీట వేయ‌డం జ‌రిగింద‌న్నారు. విఐపీల‌కు మ‌ధ్యాహ్నాం 1 గంట నుండి మ‌ధ్యాహ్నాం 3 గంట‌ల వ‌ర‌కూ ద‌ర్శ‌నాల‌కు స‌మ‌యం కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. లింగోద్భవ పూజా సమయంలో అంత‌రాలయంలో దర్శనాలు రద్దు పరచడం జరిగిందన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు