Search
Close this search box.

  కిడ్నీ రోగికి *యువ‌కిర‌ణం* సాయం

February 9, 2026 7:02 PM | Aditya369 News

కిడ్నీ రోగికి *యువ‌కిర‌ణం* సాయం

కాకినాడ జిల్లా పిఠాపురం మండ‌లం చిత్రాడ గ్రామానికి చెందిన కిషోర్ అనే యువ‌కుడికి కిడ్నీ దెబ్బ‌తి న‌డంతో యువ‌కిర‌ణం చారిట‌బుల్ ట్ర‌స్ట్ సాయం అందించింది. రూ.13 వేల న‌గ‌దును, 3 నెల స‌రిప‌డా నిత్య‌వ‌స‌రాల‌ను అందించారు. యువ‌కిర‌ణం త‌రుపున త‌మ‌కు క‌లిగిన అవ‌కాశం మేర‌కు సాయం చేస్తు న్నామ‌ని ట్ర‌స్ట్ స‌భ్యులు పొలిమాటి ప్ర‌కాష్, వెన్న‌పు రాము, యాళ్ల రామ్‌లు తెలిపారు. అవ‌కాశాన్ని బ‌ట్టి ఎవ‌రికి తోచిన సాయం వారు చేయ‌గ‌ల‌ర‌ని వారు కోరారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore