Search
Close this search box.

  ఫిబ్రవరి 12న భారత్ బంద్

February 9, 2026 1:35 PM | Aditya369 News

ఫిబ్రవరి 12న భారత్ బంద్

దేశవ్యాప్తంగా రైతు సంఘాల యూనియన్లు ఫిబ్రవరి 12న భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్ వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని కారణంతో ఈ బంద్ తలపెట్టాయి. అమెరికా నుంచి దిగుమతయ్యే మొక్కజొన్న, సోయాబీన్ నూనె వంటి పశుగ్రాస ఉత్పత్తుల వల్ల వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమపై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. ఈ ట్రేడ్ ఒప్పందం వల్ల రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore