Search
Close this search box.

  ఈనెల 22న బీసీ సింహగ‌ర్జ‌న‌..పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

February 8, 2026 8:23 PM | Aditya369 News

ఈనెల 22న బీసీ సింహగ‌ర్జ‌న‌..పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

ఫిబ్ర‌వ‌రి 22న మంగ‌ళ‌గిరిలో బీసీవై పార్టీ అధ్య‌క్షుడు బోడే రామచంద్ర‌యాద‌వ్ ఆధ్వ‌ర్యాన మంగ‌ళ‌గిరిలో బీసీ సింహగ‌ర్జ‌న జ‌రుగుతుంద‌ని బీసీవై పీఏసీ స‌భ్యులు, పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి అత్తిలి రాజు, శీరం శ్రీనివాస్‌లు తెలిపారు. ఈమేర‌కు బీసీ సింహ‌గ‌ర్జ‌న పోస్ట‌ర్‌ను గొల్ల‌ప్రోలు మండ‌లం కొడ‌వ‌లిలో ఆవిష్క‌రించారు. రైతు, యువ‌త‌, మ‌హిళ‌ల కోసం రామ‌చంద్ర‌యాద‌వ్ చేసే పోరాటానికి మ‌ద్ధ‌తివ్వాల‌న్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore