Search
Close this search box.

  పది ఆంగ్ల పరీక్ష తేదీలో మార్పు

February 8, 2026 8:18 PM | Aditya369 News

పది ఆంగ్ల పరీక్ష తేదీలో మార్పు

పదో తరగతి పబ్లిక్ ఆంగ్ల పరీక్ష తేదీని ప్రభుత్వం మార్పు చేసింది.రంజాన్ సెలవు కారణంగా మార్చి 20న నిర్వహించాల్సిన ఆంగ్ల పరీక్షను 21వ తేదీ కు వాయిదా వేసింది.మిగిలిన పరీక్షలు అన్ని ముందు ప్రకటించిన తేదీల్లోనే యధావిధిగా జరుగుతాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore