Search
Close this search box.

  రేపు పాడా పీజీఆర్ఎస్ రద్దు

February 8, 2026 1:38 PM | Aditya369 News

రేపు పాడా పీజీఆర్ఎస్ రద్దు

ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ(పాడా)లో ఏర్పాటు చేయబడిన పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం(ఫిబ్రవరి 09) కొన్ని అనివార్యకారణముల వలన రద్దు చెయ్యడం జరిగింది.కావున అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని పాడా పిడీ కోరారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore