డా బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026-27విద్యాసం ప్రవేశల కొరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.5వ తరగతి,జూనియర్ ఇంటర్లో ప్రవేశాలతో పాటు,6నుండి10వ తరగతులలో ఉన్న ఖాళీల భర్తీకి అర్హులైన బాలురు,బాలికలు దరఖాస్తులు ఫిబ్రవరి19లోపు చేసుకోవాలి.









