చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లి గ్రామానికి చెందిన అనిత(23) హైదరాబాద్ సీబీసీఐడీ కాలనీలోని ఆత్మహత్య చేసుకుంది. అక్కడ ఆమె పనిచేస్తున్న ప్రైవేటు కంపెనీ కార్యాలయ భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. హైదారాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవిస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.









