Search
Close this search box.

  చంద్ర‌బాబు – ప‌వ‌న్ ..క్యాబినేట్ మంత్రుల‌ పనితీరు

February 3, 2026 11:46 PM | Aditya369 News

చంద్ర‌బాబు – ప‌వ‌న్ ..క్యాబినేట్ మంత్రుల‌ పనితీరు

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ‌పై క‌మిట్‌మెంట్‌తో చేస్తున్న ప‌నితీరు ప్ర‌త్యేకత చాటుతోంది. కూట‌మిలో ప్ర‌ధాన పార్టీలైన జ‌న‌సేన‌-టిడిపిలు ఏక‌తాటిపై న‌డుస్తున్నాయ‌ని చెప్ప‌డానికి ఈవీడియో ఓ ఉదాహ‌ర‌ణ‌. చంద్ర‌బాబు, ప‌వ‌న్ సంయుక్తంగా క‌లిసి క్యాబినేట్ స‌మావేశానికి వెళ్ల‌డం, స‌మావేశంలో మంత్రుల‌తో వారు చ‌ర్చిస్తున్న తీరు ఆక‌ట్టుకుంది. మంత్రుల నుండి స‌ల‌హాలు, సూచ‌న‌లు, రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై మంత్రుల అభిప్రాయాల‌ను తీసుకోవ‌డం చంద్ర‌బాబు సార‌ధ్యంలో కూట‌మి నిజ‌మైన ప్ర‌జాస్వామ్య పాల‌న‌ను గుర్తు చేస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore