పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కే విజయలక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారం, వెండి పుష్పాలతో అర్చనలు,పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో వేద పండితులు ఐవి ప్రసాద్ శర్మ,ఎంవి అవధాని,శంకర్, నాని,రామచంద్ర ప్రసాద్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









