Search
Close this search box.

  సోష‌ల్ మీడియా ఆయుధం అనుకుంటే పొర‌పాటే

February 2, 2026 10:28 PM | Aditya369 News

సోష‌ల్ మీడియా ఆయుధం అనుకుంటే పొర‌పాటే

సోషల్ మీడియా గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసే ఆయుధం కాదని ప‌వ‌న్ అన్నారు. అలా అనుకుంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి గెలిచేవాడు కాదన్నారు. ఆయన మీద వచ్చిన ట్రోలింగ్స్ ప్రపంచంలో ఎవరి మీదా రాలేదన్నారు. సోషల్ మీడియా గెలుపుకి ఒక కారణంగా మాత్రమే చూడాలన్నారు. జ‌న‌సేన‌పై వ‌చ్చే నెగిటివ్ న్యూస్ ను వైర‌ల్ చేయొద్ద‌న్నారు....Next..

సోషల్ మీడియా గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసే ఆయుధం కాదని ప‌వ‌న్ అన్నారు. అలా అనుకుంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి గెలిచేవాడు కాదన్నారు. ఆయన మీద వచ్చిన ట్రోలింగ్స్ ప్రపంచంలో ఎవరి మీదా రాలేదన్నారు. సోషల్ మీడియా గెలుపుకి ఒక కారణంగా మాత్రమే చూడాలన్నారు. జ‌న‌సేన‌పై వ‌చ్చే నెగిటివ్ న్యూస్ ను వైర‌ల్ చేయొద్ద‌న్నారు….Next..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు