Search
Close this search box.

  జనసేన కుల‌పార్టీ కాదు..ఆ రాష్ట్ర‌మే ఉదాహ‌ర‌ణ : ప‌వ‌న్‌

February 2, 2026 10:26 PM | Aditya369 News

జనసేన కుల‌పార్టీ కాదు..ఆ రాష్ట్ర‌మే ఉదాహ‌ర‌ణ : ప‌వ‌న్‌

జనసేన పార్టీ ఒక కులానికో, కుటుంబానికో చెందిన పార్టీ కాదని ప‌వ‌న్ అన్నారు. ఒక కులం మీద ఆధారపడి పుట్టిన పార్టీలు ఎక్కువ కాలం నిలబడవన్నారు. అందుకు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణగా చెప్పారు. అక్కడ కులం మీద పుట్టిన పార్టీలు కనుమరుగయ్యే స్థితికి వచ్చాయన్నారు..
వీర మహిళలు, జనసైనికుల త్యాగాలతో జనసేన నిలదొక్కుకుందన్నారు....Next..

జనసేన పార్టీ ఒక కులానికో, కుటుంబానికో చెందిన పార్టీ కాదని ప‌వ‌న్ అన్నారు. ఒక కులం మీద ఆధారపడి పుట్టిన పార్టీలు ఎక్కువ కాలం నిలబడవన్నారు. అందుకు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణగా చెప్పారు. అక్కడ కులం మీద పుట్టిన పార్టీలు కనుమరుగయ్యే స్థితికి వచ్చాయన్నారు..
వీర మహిళలు, జనసైనికుల త్యాగాలతో జనసేన నిలదొక్కుకుందన్నారు….Next..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు