Search
Close this search box.

  రూ.400 ల‌కు కిలో నువ్వెల నూనె దొర‌క‌దు..మ‌రీ నెయ్యి ఏలా సాధ్యం

February 2, 2026 10:25 PM | Aditya369 News

రూ.400 ల‌కు కిలో నువ్వెల నూనె దొర‌క‌దు..మ‌రీ నెయ్యి ఏలా సాధ్యం

రూ.400కి కిలో నాణ్యమైన నువ్వుల నూనె దొరకదు. అలాంటింది నెయ్యి ఎక్కడ నుంచి దొరుకుతుంది. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిందంతా చేసి, ఇప్పుడు బొంకు మాటలు మాట్లాడుతున్నారని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లంతా త‌మ‌కేమి తెలియదన్నట్లు అబద్ధాలు, బుకాయింపులతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నార‌ని, వైసీపీ అప‌చారాల‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాల‌న్నారు...Next..

రూ.400కి కిలో నాణ్యమైన నువ్వుల నూనె దొరకదు. అలాంటింది నెయ్యి ఎక్కడ నుంచి దొరుకుతుంది. అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిందంతా చేసి, ఇప్పుడు బొంకు మాటలు మాట్లాడుతున్నారని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లంతా త‌మ‌కేమి తెలియదన్నట్లు అబద్ధాలు, బుకాయింపులతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నార‌ని, వైసీపీ అప‌చారాల‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాల‌న్నారు…Next..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు