రాష్ట్రంలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయంటే, అందుకు వారి మాటలే కారణమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.మంగళగిరిలో జనసేన జనరల్ బాడీ సమావేశంలో పవనన్ మాట్లాడారు. విద్వేషపూరిత మాటలే దాడులకు కారణమన్నారు.లడ్డూ తయారీలో కల్తీ పదార్ధాలు ఉపయోగించి ఇప్పుడు తప్పును కప్పిపుచ్చుకోవాలని చూడటం దారుణమని పవన్ అన్నారు…Next..









