Search
Close this search box.

  రూ.300కే గ్యాస్ సిలిండర్..BPCL ఆఫ‌ర్‌

February 2, 2026 9:29 PM | Aditya369 News

రూ.300కే గ్యాస్ సిలిండర్..BPCL ఆఫ‌ర్‌

తమ వినియోగదారులకు బిపిసిఎల్‌(BPCL) అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది. పాత ఇనుప గ్యాస్ సిలిండర్లను ఇచ్చి, కేవలం రూ.300కే కొత్త ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లను పొందే విధంగా ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. కొత్త సిలిండర్లు 120 కిలోల ప్రెజర్ వరకు తట్టుకుంటాయి. ఇవి బ్లూ, ఎల్లో రంగుల్లో లభిస్తాయి. ఇందులో కిటికిలాంటి సౌక‌ర్యం ద్వారా గ్యాస్ లెవిల్ ఎప్ప‌టిక‌ప్పుడు తెలుస్తుంది. సిలిండ‌ర్ ప్లాస్టిక్ తుప్పు స‌మ‌స్య ఉండదు.ఈ సిలిండర్ అసలు ధర రూ.3,350 ఉన్న‌ప్పటికీ, పాత సిలిండర్ మార్పిడి అవ‌కాశంతో రూ.300 గా నిర్ణ‌యించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు