రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సర్వర్ డౌన్ కావడంతో పెన్షన్ల పంపిణీలో ఇబ్బంది ఏర్పడింది. ఒక్క పెన్షన్ ఇచ్చేందుకు 30 నిమిషాలు సమయం పట్టడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్ దారులు నిరీక్షిస్తున్నారు.









