Search
Close this search box.

  నేటి ముఖ్య కార్యక్రమాలు

January 31, 2026 7:07 AM | Aditya369 News

నేటి ముఖ్య కార్యక్రమాలు

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
* శనివారం సాయంత్రం 6 గంటల నుండి కుంతి మాధవస్వామి తీర్థం జరగనుంది. రాత్రి 9 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఆదివారం తెల్లవారుజామున ఉప్పాడ స్నానాలు జరుగుతాయి.
*పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్ష పదవికి సంబంధించి శనివారం ఎన్నిక నిర్వహిస్తారు. చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore