Search
Close this search box.

  ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి సాలిడ్ సర్‌ప్రైజ్..! ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..!

June 30, 2026 10:01 PM | Aditya369 News

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి సాలిడ్ సర్‌ప్రైజ్..! ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ ఒకటి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నా, మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఒక లుక్ పోస్టర్ తప్ప మరో అప్‌డేట్ ఇవ్వలేదు.

అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘ఫౌజీ’ నుంచి త్వరలోనే ఓ పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారట. ఈ గ్లింప్స్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

ఇప్పటికే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇప్పుడు అభిమానులందరి దృష్టి ఒక్కటే... 'ఫౌజీ' గ్లింప్స్ ఎప్పుడు వస్తుంది? మేకర్స్ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు? అనే ఆసక్తి నెలకొంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ ఒకటి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నా, మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఒక లుక్ పోస్టర్ తప్ప మరో అప్‌డేట్ ఇవ్వలేదు.

అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘ఫౌజీ’ నుంచి త్వరలోనే ఓ పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారట. ఈ గ్లింప్స్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

ఇప్పటికే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా, ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇప్పుడు అభిమానులందరి దృష్టి ఒక్కటే… ‘ఫౌజీ’ గ్లింప్స్ ఎప్పుడు వస్తుంది? మేకర్స్ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు? అనే ఆసక్తి నెలకొంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు