Search
Close this search box.

  మరిడమ్మ అమ్మవారి హుండీల ఆదాయం రూ. 15.83 లక్షలు

August 21, 2024 8:26 PM | Aditya369 News

మరిడమ్మ అమ్మవారి హుండీల ఆదాయం రూ. 15.83 లక్షలు

పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాడ మాసం ఉత్సవాల ఆదాయం రూ. 15,83,217 లు వచ్చినట్టు ఆలయ కార్యనిర్వా హణాధికారి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామ్మోహన్ రావు తెలిపారు.గడచిన 29 రోజలకు సంబంధించి ఆదాయాన్ని లెక్కించినట్టు వెల్లడించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు