Search
Close this search box.

  పర్యాటకుల కోసం కార్డెల్లా క్రూయిజ్ షిప్

February 13, 2025 2:22 PM | Aditya369 News

పర్యాటకుల కోసం కార్డెల్లా క్రూయిజ్ షిప్

చెన్నై- విశాఖ-పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్ నౌకను జూన్,జులై నెలల్లో పర్యాటకుల కోసం నడ పనున్నారు.మూడు సర్వీసులు అందుబా టులోకి తెస్తూ టూర్ షెడ్యూల్ నిర్వాహకులు ఇచ్చారు.జూన్ 30న చెన్నైలో బయలుదేరి జులై 2న వైజాగ్ చేరుతుంది.జులై 2న విశాఖపట్నం పోర్టు నుంచి బయలుదేరి 4న పుదుచ్చేరి వెళ్తుంది.4వ తేదీన పుదుచ్చేరిలో బయలుదేరి జూలై 5న చెన్నైకి
చేరుకుంటుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు