Search
Close this search box.

  ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెర

February 19, 2025 10:01 PM | Aditya369 News

ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెర

బీజేపీ శాసనసభ పక్షం ఢిల్లీ సీఎం అభ్యర్థిని ఎన్నుకుంది.షాలిమర్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యే లు సీఎంగా ఎన్నుకున్నారు.రేపు రామ్‌లీలా మైదానంలో జరిగే కార్యక్రమం లో ఆమె ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.ఢిల్లీ సీఎం ఎంపిక కోసం కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్,బీజేపీ జాతీయ కార్యదర్శి ఓపీ దన్కర్‌ను బీజేపీ అధిష్టానం నియమించింది.ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఈ ఇద్దరు పరిశీలకులు అధిష్టానం నిర్ణయాన్ని సభ్యుల ముందుంచి,శాసన సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.చివరిగా ఏకగ్రీవంగా రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ఎన్నుకున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు