Search
Close this search box.

  జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో త్వ‌ర‌లో గుడ్ మార్నింగ్ పిఠాపురం

February 5, 2026 8:36 PM | Aditya369 News

జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో త్వ‌ర‌లో గుడ్ మార్నింగ్ పిఠాపురం

జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో త్వ‌ర‌లో గుడ్ మార్నింగ్ పిఠాపురం పేరుతో కార్య‌క్ర‌మాన్ని చేప‌డ‌తామ‌ని కాకినాడ జిల్లా జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు తుమ్మ‌ల‌బాబు వెల్ల‌డించారు. ప్ర‌తీ రోజు ఉద‌యం 7 గంట‌ల నుండి 9 గంట‌ల వ‌ర‌కూ ఈ కార్య‌క్ర‌మం ఉంటుంద‌న్నారు. వార్డుల బూత్ ఇన్‌ఛార్జిలు, క‌మిటీ మెంబ‌ర్లు ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌యవంతం చేయాల‌న్నారు. స‌మ‌స్య‌ల‌ ప‌రిష్కారానికి ఫైమెన్ క‌మిటీ స‌భ్యుల వ‌ద్ద‌కు కూడా వెళ్ళ‌వ‌చ్చ‌న్నారు. ప‌వ‌న్ ఆశ‌యాల కోస‌మే ఫైమెన్ క‌మిటీ ప‌నిచేస్తోంద‌న్నారు. ప‌వ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన మెంబ‌ర్ టూ లీడ‌ర్ అనేది పిఠాపురం నుండే మొద‌లుకావ‌డం ఆనంద‌క‌ర‌మ‌న్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore