Search
Close this search box.

  ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఊరట

August 21, 2024 4:09 PM | Aditya369 News

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఊరట

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్లరామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ కక్షలకు న్యాయస్థానాన్ని వేదికగా చేయొద్దని రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం మందలించింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు