కాకినాడ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన కాకినాడకు చెందిన యాళ్ల నేహాంజని(600), గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ చెందిన తోట పుష్పాంజలి (594) ని శుక్రవారం పిఠాపురం రధాల పేటలోని అంబేడ్కర్ సామాజిక భవనంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు
