యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ 94వ ర్యాంకు సాధించిన పిఠాపురం పట్టణానికి చెందిన చక్కా స్నేహిత్ శుక్రవారం పిఠాపురం రధాల పేటలోని అంబేడ్కర్ సామాజిక భవనంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగ ఆయన సివిల్ సర్వీస్ విజేత స్నేహిత్ ను అభినందనలు తెలియజేశారు.
