Search
Close this search box.

  ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌ పై ఫ్యాన్స్‌లో భారీ హైప్ ఉంది… ఇప్పుడు దానికి తోడు “డ్రాగన్” అనే పవర్‌ఫుల్ టైటిల్ తో వస్తుంది.. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ ఉంది.. అందుకు తగ్గట్లే సినిమాను తెరకక్కుతున్నట్లు తెలుస్తోంది.. నీల్ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తున్నట్లు మరీ ముఖ్యంగా కాస్టింగ్, మేకింగ్ విషయంలో ఎక్కడ రాజీపడకుండా రూపొందిస్తున్నట్లు సమాచారం..ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఐతే రాలేదు.. ఎన్టీఆర్ ఈ మధ్యనే డ్రాగన్ సెట్స్ లో అడుగుపెట్టారు.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ షూట్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందీ.. ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం… ఈ ఐటెం సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. ఈ వార్త విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.. ఎన్టీఆర్, శృతి హాసన్ కలిసి డాన్స్ చేస్తే ఇక పునకలే అని చెప్పాలి ఆది కూడా ఐటమ్ సాంగ్ అంటే ఇక ఏ రేంజిలో ఉంటుందో చూడాలి..రుక్మిణి వసంత్ లాంటి ఫ్రెష్ పేయిరింగ్ ఇక పైగా శ్రుతి హాసన్ ఐటెం సాంగ్ లో కనిపిస్తుందన్న వార్త — ఇవన్నీ సినిమా పై అంచనాలు పెంచుతున్నాయి.ప్రశాంత్ నీల్ స్టైల్‌ని బట్టి, పాటలు కథలో భాగంగా వచ్చేవే కాని, ఈసారి ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కి తగినట్టుగా స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తే, అది డిఫినెట్‌గా థియేటర్లలో పండగే. శ్రుతి హాసన్ స్పెషల్ నంబర్ చేస్తే, విజువల్స్, మ్యూజిక్, ఎనర్జీ అన్నీ టాప్ గేర్‌లో ఉండే ఛాన్స్ ఉంది.శృతి హసన్ ఇంతకు ముందు మహేష్ నటించిన ఆగడు సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేసి మెప్పించింది..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు