ఏపీలో ఎండలు పెరిగిన నేపథ్యంలో ఉపాధి హామీ పనులను ఉ.6 నుంచి 11 గంటల్లోపే ముగించాలని ప్రభుత్వం కలెక్టర్లు, డ్వామా పీడీలను ఆదేశిం చింది.అవసరమైతే సా.4 నుంచి 6 గంటల వరకు పనులు కొనసాగించాలని పేర్కొంది.పని ప్రదేశాల్లో నీటి వసతి,షెడ్స్ ఏర్పాటు చేయాలని,ప్రథమ చికి త్స కిట్లు,ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని పేర్కొంది.
