పద్మవిభూషణ్ కొణిదెల చిరంజీవి చేతుల మీదుగా “లైఫ్ సేవియర్”అవార్డ్ ను ఉమ్మడి తూ.గో.జిల్లా రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు మేడిశెట్టి సూర్యకిరణ్(కత్తిపూడి బాబి) అందుకున్నారు.చిన్ననాటి నుండి మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో ఇప్పటి వరకు 100 సార్లు రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన సూర్యకిరణ్(బాబి)ని మెగాస్టార్ చిరంజీవి అవార్డు తో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
