Search
Close this search box.

  నవోదయలో ప్రవేశానికి గడువు పెంపు

పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతిలో ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 23 వరకు పొడి గించినట్లు నవోదయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కె.రామకృష్ణయ్య తెలిపారు. ఉమ్మడి తూ.గో జిల్లా పరిధిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5 తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హు లన్నారు. ప్రవేశ పరీక్ష 2025 జనవరి 18న జరుగుతుందన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు