స్వచ్ఛత హీ సేవా-2024 కార్యక్రమం కాకినాడ జిల్లా చేబ్రోలులో ఘనంగా నిర్వహించారు. చేబ్రోలు గ్రామంలో సర్పంచ్ లోవతల్లి అధ్య క్షతన గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ ఆద్వర్యంలో స్వచ్ఛత హీ సేవ పై అవగాహన కల్పించారు.కూటమి నాయకులు మల్లిపూడి వీరబాబు, బుద్దాల చంటిబాబు, ఓరుగంటి పెదకాపు, ఓరుగంటి వీరబాబు, దమ్ము చిన్న, దొరబాబు, చిన్ని, నేమాల బాబీ, శివ,మాజీ ఎంపీపీ సత్యనారా యణ, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
