కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో సామూహిక వ్రత పూజలకు కొణిదెల నాగబాబు భార్య పద్మజ హాజరయ్యారు. వ్రత పూజల్లో పాల్గొని, భక్తులకు చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్, పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ,పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు కార్యక్రమానికి పాల్గొన్నారు.
