ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ రావడంతో లాయర్ ముకుల్ రోహత్గీ పై చర్చ దేశవ్యాప్తంగా నడుస్తోంది.ట్రిపుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్ కౌంటర్ కేసు, ఆధార్ కేసు వంటి పలు విజయవంతమైన కేసులను వాదించారు.తాజాగా కవిత బెయిల్ విషయంలో ఆయన నిమిషానికి రూ.17 వేల ఫీజు వసూలు చేశారని ప్రచారం జరుగుతోంది.









