పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాడ మాసం ఉత్సవాల ఆదాయం రూ. 15,83,217 లు వచ్చినట్టు ఆలయ కార్యనిర్వా హణాధికారి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రామ్మోహన్ రావు తెలిపారు.గడచిన 29 రోజలకు సంబంధించి ఆదాయాన్ని లెక్కించినట్టు వెల్లడించారు.