కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తూ, సొంత వ్యాఖ్యలతో టిడిపి నేత వర్మపై దుష్ప్రచారం చేస్తున్న మూడు యూట్యూబ్ చానళ్ల పై టిడిపి వర్గీయులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల కాకినాడలో జరిగిన వర్మ ప్రెస్ మీట్ని వక్రీకరించి, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని అరెస్ట్ చేయాలన్నారు
