సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం లో భాగంగా చిత్రాడ, కొండవరం గ్రామాలలో పెన్షన్లు పంపిణీ చేసేందుకు, జనసేన పార్టీ కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు పిఠాపురం చేరుకున్నారు. కుమారపురం గ్రామంలోని గోకుల్ గ్రాండ్ హోటల్ కు వచ్చిన నాగేంద్రబాబును పార్టీ కార్యకర్తలు నాయకులు ఆహ్వానం పలికారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ నాగేంద్రబాబు కలిసి పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు
