రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 7,934 జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జులై 30 నుంచి ఆగస్టు 29 వరకు అప్లై చేసుకోవచ్చు.
* వయసు: 18-36 ఏళ్లు.
* విద్యార్హత: బీటెక్/బీఈ.
* CBT-1, CBT-2, డాక్యుమెంట్
* వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపికచేస్తారు.
* త్వరలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నారు.
* ప్రారంభ వేతనం రూ.35,400+అలవెన్సులుఉంటాయి.