ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ 50 రోజుల్లో అన్ని రంగాల్లో విఫలం చెందిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. హామీలు అమలు చేయలేక, ఓటాన్ బడ్జెట్‌పై ఆధార పడాల్సి వస్తోంది.
మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించడానికి కూడా టిడిపి భయపడుతోందన్నారు.చంద్రబాబు భయం భయంగా పరిపాలన చేస్తున్నారు. మేం ప్రశ్నిస్తామని భయపడుతున్నారంటూ ట్వీట్ చేశారు. జగన్ ట్విట్‌పై టిడిపి ఏలా స్పందిస్తుందనేది చూడాలి.