Search
Close this search box.

  గేమ్ ఛేంజర్ సినిమాకు పార్ట్-2 పై కీలక అప్డేట్..?

రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి మరో 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని దర్శకుడు శంకర్ తెలిపారు. ‘భారతీయుడు-2’ విడుదలయ్యాక మిగతాది పూర్తి చేస్తామని ఓ కార్యక్రమంలో చెప్పారు. ఈ రెండు సినిమాలకు అసలు పోలికే లేదన్నారు. కథ దృష్ట్యా గేమ్ ఛేంజర్‌కు రెండో భాగం ఉండదని స్పష్టం చేశారు. కాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌‌ను మూవీ యూనిట్ ఇంకా ప్రకటించలేదు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు