Search
Close this search box.

  అల్లు అర్జున్ ‘రాకా’పై షాకింగ్ బజ్..?

November 5, 2026 6:28 AM | Aditya369 News

అల్లు అర్జున్ ‘రాకా’పై షాకింగ్ బజ్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి వినిపిస్తున్న ఓ వార్త బన్నీ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు కేవలం 40 శాతం మాత్రమే పూర్తయిందనే ప్రచారం మొదలైంది.

ముంబైలోని స్టూడియోల్లో ఎక్కువ భాగం షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తయి ఉంటుందని భావించిన అభిమానులకు ఈ వార్త కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రెండేళ్ల సమయం గడిచినా ఇంకా 40 శాతమే పూర్తయిందనే టాక్ నిజమైతే, సినిమా కోసం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే షూటింగ్‌కు సంబంధించి వస్తున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిపై చిత్రబృందం నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు