Search
Close this search box.

  నాగార్జున 100వ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్..!

August 28, 2026 11:14 PM | Aditya369 News

నాగార్జున 100వ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్..!

అక్కినేని యువ హీరోలు వరుస సినిమాలతో మంచి కంబ్యాక్ ఇస్తూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి కింగ్ నాగార్జునపై ఉంది. ప్రస్తుతం నాగార్జున తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

దర్శకుడు కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.
రేపే ‘కింగ్ 100’ గ్లింప్స్!
నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ‘కింగ్ 100’ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో అక్కినేని అభిమానులంతా ఈ గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నాగార్జున 100వ సినిమా కావడంతో గ్లింప్స్‌లో ఆయనను ఎలా చూపించబోతున్నారు? సినిమా కథ, ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం..
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మరి నాగార్జున బర్త్‌డే సందర్భంగా విడుదల కానున్న ‘కింగ్ 100’ గ్లింప్స్ అక్కినేని అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు